పెదకూరపాడులో గోకులం షెడ్లు ప్రారంభం

66చూసినవారు
పెదకూరపాడులో గోకులం షెడ్లు ప్రారంభం
పాడి పరిశ్రమకు మరింత చేయూతనిచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, పెదకూరపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అర్తిమల్ల రమేష్ అన్నారు. శుక్రవారం పెదకూరపాడు మండలంలో నిర్మించిన  15 గోకులం షెడ్లను ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు గల్లా బాబురావు, డిసీ చైర్మన్ వడ్లమూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్