గుంటూరు: సమిష్టి కృషితోనే సమస్యలు పరిష్కారం: గళ్ళా

72చూసినవారు
గుంటూరు: సమిష్టి కృషితోనే సమస్యలు పరిష్కారం: గళ్ళా
సమిష్టి కృషితోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఏడాది క్రితం గుంతలుగా ఉన్న గుంటూరు నేడు ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పారు. కలెక్టరేట్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన శుక్రవారం రివ్యూ మీటింగ్ జరిగింది. ఆరూబీ, నార్ల వెంకటేశ్వర ఆడిటోరియం, శానిటేషన్ అంశాలపై మధవ చర్చించారు. ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అనేలా అభివృద్ధి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్