సెర్ఫు స్టాండింగ్ కౌన్సిల్ గా పెదకూరపాడు మండలానికి మండలములోని హుస్సేన్ నగరం గ్రామానికి చెందిన లాయర్ మాగులూరి హరిబాబును శుక్రవారం నియమించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్రస్థాయిలో సెర్ఫ్ కు సంబంధించిన న్యాయ సంబంధమైన విషయాలు కౌన్సిల్ గా ఆయన వ్యవహరించనున్నారు. పెదకూరపాడు అభివృద్ధి వేదిక కన్వీనర్ దర్శి శేషారావు అభినందనలు తెలిపారు.