నరసారావుపేట: ఓటర్ నమోదుకు ఈ నెల 9 వరకు గడువు

81చూసినవారు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుకు ఈనెల 9 వరకు గడువు ఉన్నట్లు తహశీల్దార్ వేణు గురువారం తెలిపారు. స్థానిక ఎన్జీవో కాలనీలో ఏర్పాటు చేసిన ఓటర్ల నమోదు కార్యక్రమంలో స్థానిక కమిటీ సభ్యులు శ్రీనివాసరావు మాట్లాడారు. తమ శిబిరంలో రికార్డు స్థాయిలో 1200కు పైగా ఓట్లు నమోదు చేయడం జరిగిందన్నారు. కొత్తవారు ఆధార్, ఓటర్ ఐడి, ఫొటో, డిగ్రీ ప్రొవిజనల్ అందిస్తే ఓటరుగా నమోదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్