నవధాన్యాలు రైతుల పాలిట బంగారు పంటలు

56చూసినవారు
నవధాన్యాలు రైతుల పాలిట బంగారు పంటలు
నవధాన్యాలు చల్లి దుక్కిలో కలయదునడం ద్వారా రైతుల పాలిట బంగారు పంటలు పండించవచ్చునని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమల కుమారి అన్నారు. బుధవారం పెదకూరపాడు కు చెందిన ప్రకృతి రైతు శేషారావు సాగుచేసిన పిఎండిఎస్ ను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పీఎండీస్ పంట 45 రోజుల తర్వాత పశుగ్రాసంగా ఉపయోగించుకోవచ్చుని తెలియజేసారు. ఏవో శాంతి సిబ్బంది అమూల్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్