ఆర్థిక సంఘం నిధులు సైతం పక్కదారి పట్టించడంతో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అర్తిమల్ల రమేష్, ఏఈ రమేష్ అన్నారు. శుక్రవారం పల్లె పండుగలో భాగంగా పెదకూరపాడు అంబేద్కర్ బొమ్మ సెంటర్ నుండి పాల కేంద్రం వరకు రెండు వరుసలతో 8 మీటర్ల మేర రూ 50 లక్షలతో పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రహదారి ప్రారంభానికి సిద్ధమయింది.