లగడపాడు లో పద్మశాలి సంక్షేమ సంఘ సమావేశం

60చూసినవారు
లగడపాడు లో పద్మశాలి సంక్షేమ సంఘ సమావేశం
పెదకూరపాడు మండలంలోని లగడపాడు గ్రామంలో ఆదివారం పద్మశాలి సంక్షేమ సంఘ సమావేశం జరుగుతుందని ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ పద్మశాలి సంక్షేమ సంఘం ఎన్నికలు కూడా జరుగుతాయని ఆయన వివరించారు. అనంతరం పద్మశాలీల సమస్యలపై చర్చించడం, వాటికి పరిష్కార మార్గాలు పై చర్చ జరుగుతుందన్నారు. పద్మశాలిలందరూ సకాలంలో రావాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్