పల్నాడు: రుణం తీర్చుకునుందుకే రాజకీయాల్లోకి వచ్చా: ఎంపీ

75చూసినవారు
రావిపాడు గ్రామం తాను పుట్టిన ఊరు, తనకు విజ్ఞానం పంచిన గురువులు, వైద్యుడిగా, వ్యాపారవేత్తగా ఎదిగేందుకు సహకరించిన సమాజ రుణం తీర్చుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చానని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం నరసరావుపేటలో ఆయన పర్యటించారు. పార్టీ నాయకులు గ్రామస్థులు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వ్యక్తిగతంగా తన ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపి, వారందరికీ మంచి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్