పెదకూరపాడు: రాజ్యాంగం రాసిన వ్యక్తి అంబేద్కర్: ఎమ్మెల్యే

79చూసినవారు
పెదకూరపాడు: రాజ్యాంగం రాసిన వ్యక్తి అంబేద్కర్: ఎమ్మెల్యే
రాజ్యాంగం రాసిన వ్యక్తి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సోమవారం డా. బి. ఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.మాట్లాడుతూ అంబేడ్కర్ సమానత్వం, స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచారని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్