పెదకూరపాడు: శ్రీనివాస రెడ్డిని అభినందించిన ఏపీ హెచ్ఎం అసోసియేషన్

79చూసినవారు
పెదకూరపాడు: శ్రీనివాస రెడ్డిని అభినందించిన ఏపీ హెచ్ఎం అసోసియేషన్
పెదకూరపాడు మండలం 75త్యాల్లూరు జడ్పీ హైస్కూల్ హెచ్. ఎం‌ ఎ. శ్రీనివాస రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం పల్నాడు జిల్లా శాఖ‌ శుక్రవారం నరసరావుపేటలోని పురపాలక బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో సన్మానించారు. ‌ఏపీ హెచ్. ఎం అసోసియేషన్ స్టేట్ కౌన్సిలర్ గా పనిచేస్తూ సన్మానించబడిన‌ఎ. శ్రీనివాస రెడ్డిని పీసీ చైర్మన్ పున్నారావు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, పలువురు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్