పెదకూరపాడు: సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే భాష్యం

72చూసినవారు
పెదకూరపాడు: సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే భాష్యం
పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎంతో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు. ప్రాధాన్యత కలిగిన సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. అభివృద్ధి కి తోడ్పడుతాను అని మాట ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్