అమరావతిలో పవర్ కట్

65చూసినవారు
అమరావతిలో పవర్ కట్
అమరావతిలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. రవికిరణ్ శుక్రవారం సాయంత్రం తెలిపారు. అమరావతిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు సబ్ స్టేషన్ లో నూతనంగా బేకర్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికిరణ్ కోరారు.

సంబంధిత పోస్ట్