రేపు పెదకూరపాడులో ప్రజా దర్బార్

82చూసినవారు
రేపు పెదకూరపాడులో ప్రజా దర్బార్
పెదకూరపాడులో ఎమ్మెల్యే భాష్యం ఆధ్వర్యంలో బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా హాజరై ప్రజల నుంచి పలు సమస్యలు, అంశాలపై ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన కార్యాలయం మీడియా ద్వారా ప్రకటించింది.

సంబంధిత పోస్ట్