పెదకూరపాడులో రైల్వేట్రాక్ మరమ్మతులు

82చూసినవారు
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని పెదకూరపాడు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ప్యాకింగ్ మిషన్ ట్రాక్ పనులు చేపట్టింది. నిత్యం రైళ్ల రాకపోకల రద్దీతో ట్రాక్లో చిన్న చిన్న మార్పులు వస్తాయని అవి సరిచేసేందుకు గ్యాంగ్ మాన్ పనిచేస్తారని స్టేషన్ మాస్టర్ చెప్పారు. ట్రాక్ బలంగా ఉండేందుకు కంకర రాళ్లతో ఏర్పాటు చేసిన ట్రాక్ను ప్యాకింగ్ మిషన్ ద్వారా బిగిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్