అమరావతిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు మేకల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో ఈనెల 20/6/ 2025 జరగనున్న రామలింగేశ్వర స్వామి ఆలయము వద్దగల దుకాణముల నిర్వహణకు జరుగు వేలంలో అన్యమతస్తులు పాల్గొనరాదు అని అలాగనే ఆలయ అభివృద్ధికి క్రమం తప్పకుండా జరుగు వేలం పాట్లను నిర్వహించాలని ఎండోమెంట్ వారిని కోరడమైనది. అలాగనే ఆలయ పవిత్రతను కాపాడుతూ రోజువారి జరుగు పూజలను కైంకర్యములను సక్రమంగా నిర్వహించాలని ఎండోమెంట్ వారిని కోరడమైనది.