అమరావతిలో వాహనాల తనిఖీ

77చూసినవారు
అమరావతి మండల కేంద్రంలోని దుర్గా విలాస్ సెంటర్లో ఆదివారం సాయంత్రం సీఐ శ్రీనివాసరావు వాహనాల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో సరైన ధృవపత్రాలు లేని వాహనాలను, హెల్మెట్ ధరించని వారికి చలానాలు విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రద్దీ సమయం కావడంతో నెమ్మదిగా వాహనాలు నడుపుతూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్