పొన్నూరు జాతీయ లోక్ అదాలత్ లో 131 కేసులు పరిష్కారం

275చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పొన్నూరులో కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 131 కేసులు పరిష్కారం అయ్యాయి. ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి. రుక్మిణి, పొన్నూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ బాజీ సాహెబ్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయవాద గుమస్తాలు, కక్షిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్