రైతులు పొలంబడి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఏవో

71చూసినవారు
రైతులు పొలంబడి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఏవో
కాకుమాను మండలంలోని కొండపాటూరు, బి కె పాలెం గ్రామాలలో మంగళవారం పొలంపిలుస్తుంది కార్యక్రమం జరిగినది. ఈ కార్య్రమంలో మండల వ్యవసాయాధికారి కే కిరణ్మయి వరి పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. వరి పైరుకు ఫార్ములేషన్ ఫోర్ వాడినట్లయితే సూక్ష్మ పోషకాలు మొక్కలకు బాగా అంది పిలకలు ఎక్కువగా వస్తాయని తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు అని రైతులకు తెలియ చేశారు. వ్యవసాయ శాఖ, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్