శలపాడు రామాలయంలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు

12చూసినవారు
శలపాడు రామాలయంలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు
శలపాడు శ్రీ రామాలయంలో ఆదివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి స్వామివారికి అభిషేకం, అలంకారం, ప్రత్యేక అర్చనలు జరిపారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ ప్రాంగణం మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాలతో మార్మోగింది. అనంతరం ప్రాసాద వితరణ జరుగగా గ్రామం లోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్