గుంటూరు: ఉచితంగా మట్టి ప్రమిదలను ఉచిత పంపిణీ

76చూసినవారు
గుంటూరు: ఉచితంగా మట్టి ప్రమిదలను ఉచిత పంపిణీ
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బజరంగ్ ఫౌండేషన్ సీఈవో అంబటి మురళీకృష్ణ గుంటూరు నగర ప్రజలకు 40 వేల మట్టి ప్రమిదలను బుధవారం బజరంగ్ ఫౌండేషన్ వద్ద ఉచిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పిల్లలు, పెద్దలు అందరూ జరుపుకునే అతిపెద్ద పండగలలో దీపావళి ఒకటి అని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి నిలుస్తుంది అన్నారు. ఈ సందర్భంగా పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్