శలపాడు గ్రామంలో వడగళ్ల వర్షం

50చూసినవారు
శలపాడు గ్రామంలో వడగళ్ల వర్షం
శలపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం వడగళ్ళ వర్షం సంభవించింది. దీంతో పాటు వచ్చిన గాలివాన వల్ల చెట్లు నేలకొరిగాయి, కరెంట్ సరఫరా అంతరాయం కలిగింది. రైతులకు పంట నష్టం వాటిల్లింది. ప్రజలు భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. అనేక ఇండ్లపై షెడ్లు, టైన్షన్లు పాడు అయ్యాయి. ఈ మాదిరి వడగళ్ల వర్షం చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందని. పంట నష్టం నేపథ్యంలో ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్