సఫాయి మిత్రలకు సన్మానం తీసిన ఎంపీడీవో శ్రీనివాసరావు

53చూసినవారు
సఫాయి మిత్రలకు సన్మానం తీసిన ఎంపీడీవో శ్రీనివాసరావు
గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం ఉప్పరపాలెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం గాంధీ జయంతి సందర్భంగా గ్రామ పారిశుధ్య కార్మికులకు (సఫాయిమిత్ర) సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు పాల్గొని సఫాయిమిత్ర లను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అంకితభావంతో పనిచేసిన గ్రామ సఫాయి మిత్రులకు సన్మానం చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్