పొన్నూరు జనసేన కార్యాలయంలో ఏడాది సంబరాలు

74చూసినవారు
కూటమి ప్రభుత్వం ఏర్పడి సం అయిన సందర్భంగా గురువారం పొన్నూరు జనసేన పార్టీ కార్యాలయంలో సంబరాలు జరిగాయి. జనసేన నాయకులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వం గెలిచిన నెల రోజులు లోపే అవ్వ తాతలకు రూ. 4 వేలు, వికలాంగులకు రూ. 6 వేలు పెన్షన్లు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వనీదని కూటమి శ్రేణులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిలు తాళ్లూరి అప్పారావు, దేశంశెట్టి సూర్య పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్