గుంటూరులో కూటమి ప్రభుత్వ విజయోత్సవాల్లో పాల్గొన పెమ్మసాని

62చూసినవారు
గుంటూరులో కూటమి ప్రభుత్వ విజయోత్సవాల్లో పాల్గొన పెమ్మసాని
గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ అహ్మద్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సందర్భంగా గురువారం విజయోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వైసీపీ పాలనలో రూ. 250 కోట్ల దొంగ బిల్లులు, ముస్లింల నిధుల దుర్వినియోగం జరిగినట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం పింఛన్లు, జీతాలు సమయానికి ఇచ్చి, వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్