పొన్నూరు: అర్హులందరికీ ఇళ్లు పింఛన్లు మంజూరు చేయాలి: సీపీఐ

81చూసినవారు
పొన్నూరు: అర్హులందరికీ ఇళ్లు పింఛన్లు మంజూరు చేయాలి: సీపీఐ
పెదకాకాని గ్రామం సిపిఐ కార్యాలయంలో ఆదివారం మహాసభ జరిగింది. పొన్నూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ , గుంటూరు జిల్లా ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు 3సెంట్లు స్థలo, కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలను నెరవేర్చే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని సమావేశంలో చర్చించారు.

సంబంధిత పోస్ట్