సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సూచనల మేరకు ఆదివారం పొన్నూరు మండలంలోని గాయంవారి పాలెం, అరెమండ గ్రామాలలో టిడిపి శ్రేణులు ఇంటి ఇంటికి కరపత్రాలను పంచుతూ కూటమి ప్రభుత్వం ఏడాదికాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేశారు.