పొన్నూరు: పయ్యావుల కేశవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ధూళిపాళ్ళ

76చూసినవారు
పొన్నూరు: పయ్యావుల కేశవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ధూళిపాళ్ళ
రాష్ట్ర ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహార మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ కు పుట్టినరోజు సందర్భంగా పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలిపారు. “ఆప్త మిత్రుడు, సహచర నాయకుడు పయ్యావుల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, మీ లక్ష్యాలు, ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్