పొన్నూరు: రఘురామకృష్ణ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ధూళిపాళ్ళ

68చూసినవారు
పొన్నూరు: రఘురామకృష్ణ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ధూళిపాళ్ళ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాధిపతి, ఉండి శాసన సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యుడు కనుమూరు రఘురామకృష్ణ రాజుకు జన్మదిన సందర్భంగా పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డైరీ ఛైర్మెన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన "ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ సోషల్ మీడియా x (ట్విట్టర్) వేదికగా పోస్టు చేశారు. రాజకీయ ప్రస్థానంలో ఆయన సేవలు మరింతగా కొనసాగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్