పొన్నూరు: డా. బి. ఆర్అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి

73చూసినవారు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని తత్వవేత్త, రచయిత, దళిత మహాసభ వ్యవస్థాపకుడు డా. కత్తి పద్మారావు పేర్కొన్నారు. శనివారం పాత పొన్నూరు అంబేద్కర్ కాలనీలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, న్యాయవాది జిఎస్ రాయల్, అంబేద్కర్ కాలనీ యువత, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్