పొన్నూరు: మన్నవ సర్పంచ్ నీ పరామర్శించిన మాజీ అడ్వకేట్ జనరల్

1192చూసినవారు
పొన్నూరు: మన్నవ సర్పంచ్ నీ పరామర్శించిన మాజీ అడ్వకేట్ జనరల్
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగ మల్లేశ్వరరావు ను గుంటూరు రమేష్ హాస్పటల్లో శనివారం మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చి పార్టీ అండగా ఉంటుందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో పేచ్చురిల్లిపోతుందని ఆరోపించారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్