పొన్నూరు: పోలీసులను అరెస్టు చేయాలని న్యాయవాదులు ర్యాలీ

77చూసినవారు
పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో శుక్రవారం పొన్నూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రదర్శన జరిగింది. న్యాయవాది బేతాళ ప్రకాశరావుపై లాఠీ చేసిన పొన్నూరు అర్బన్ ఎస్సై, సీఐ , ప్రభుత్వ వైద్యుడు ఫిరోజ్ ఖాన్ ల కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు ర్యాలీలో నినాదాలు చేశారు. ర్యాలీ ప్రదర్శనలో పౌర హక్కుల సంఘం, కుల నిర్మూలన పోరాట సమితి, ప్రజాసంఘాలు, జిల్లా న్యాయవాదులు పాల్గొని మద్దతు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్