పొన్నూరు: విజ్ఞాన్స్‌ వర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ ప్రదానం

67చూసినవారు
పొన్నూరు: విజ్ఞాన్స్‌ వర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ ప్రదానం
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సుధీర్‌ సన్నికంటి కు పీహెచ్‌డీ అందించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్, కల్నల్‌ ప్రొఫెసర్‌ పీ. నాగభూషణ్‌ శనివారం తెలిపారు. ‘‘అస్సెసింగ్‌ ద ఇంపాక్ట్‌ ఆఫ్‌ సెలిబ్రిటీ ఎండార్స్‌మెంట్‌ ఇన్‌ డిటర్మైనింగ్‌ ద కస్టమర్‌ బయ్యింగ్‌ ఇంటెన్షన్స్‌. ఏ స్టడీ అమాంగ్‌ ద సౌత్‌ ఇండియన్‌ బ్రాండెడ్‌ గోల్డ్‌ జువెల్లరీ కస్టమర్స్‌’’ అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్