పొన్నూరు: పేదలను ఆదుకోవడంలోనే ఆత్మ సంతృప్తి సుఖవాసి

64చూసినవారు
పొన్నూరు: పేదలను ఆదుకోవడంలోనే ఆత్మ సంతృప్తి సుఖవాసి
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలు సుఖవాసి సీనియర్ నేత సుఖవాసి సుధీర్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధాశ్రమాలలో అన్నదానం చేశారు. పేదలను ఆదుకోవడంలోనే ఆత్మసంతృప్తి ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్