పొన్నూరు: బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

62చూసినవారు
పొన్నూరు: బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
పొన్నూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పొన్నూరు, కాకుమాను, పెదనందిపాడు మండలాలలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పొన్నూరు ఎక్సైజ్ సీఐ రమేష్ బుధవారం మీడియాకు తెలిపారు. లైసెన్స్ పొందిన మద్యం దుకాణదారులు గ్రామాల్లో అనధికారికంగా మద్యం అమ్మిస్తే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్