పొన్నూరు: ఫార్మసీ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటన

66చూసినవారు
పొన్నూరు: ఫార్మసీ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటన
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, ANU అనుబంధ ఫార్మసీ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ శుక్రవారం రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, వేసవి సెలవులు మే 12వ తేదీ నుండి జూన్ 8వ తేదీ వరకు ఉంటాయి. ఈ విషయాన్ని సంబంధిత ప్రిన్సిపల్స్, అధ్యాపకులకు తెలియజేయాలని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్