పొన్నూరు: ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషిచేస్తా తహసిల్దార్

72చూసినవారు
పొన్నూరు: ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషిచేస్తా తహసిల్దార్
పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి. జి. ఆర్. ఎస్). కార్యక్రమంలో 8 ఫిర్యాదులు (రెవిన్యూ-2, సివిల్ సప్లయస్ =4, సర్వే=2) అందాయని తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ మీడియాకు తెలిపారు. అర్జీలను పరిశీలించి ఆయా శాఖలకు పంపి సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్