పొన్నూరు: విజ్ఞాన్స్ వీశాట్-2025 ఫేజ్-1 ఫలితాలు విడుదల

81చూసినవారు
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం వీశాట్-2025 ఫేజ్-1 ఫలితాలను విజ్ఞాన్స్ వీసీ ప్రొఫెసర్ పీ. నాగభూషణ్ విడుదల చేశారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విద్యార్థులు వీశాట్ కు హాజరైనట్లు చెప్పారు. ఈనెల 16 నుండి 20వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. రిజిస్టర్ డా. ఎమ్మెస్ రఘునాథన్, అడ్మిన్స్ డా. కేవీ కృష్ణ కిషోర్, గౌరీ శంకర్రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్