రేపు పొన్నూరు మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

66చూసినవారు
రేపు పొన్నూరు మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ, మండల ప్రాంతాలలో రేపు శనివారం ఉదయం 8 గం నుండి మధ్యాహ్నం 2గం వరకు 11 కె. వి లైన్లు మరమ్మత్తుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేయబడుననీ పట్టణ టౌన్ విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్