గేట్లు మరమ్మత్తులు చేయించండి సార్..

63చూసినవారు
గేట్లు మరమ్మత్తులు చేయించండి సార్..
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని మాంసం, కూరగాయల మార్కెట్ ప్రధాన గేట్లు విరిగిపోయి శిథిలావస్థకు చేరాయి. వేలాది రూపాయలు షాపులకు అద్దె చెల్లించిన తమ వస్తువులకు రక్షణ లేకుండా పోయిందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. 5 గేట్లు శిధిలావస్థకు చేరాలని తెలిపారు. గేట్లు శిథిలావస్థకు చేరటంతో పశువులు, కుక్కలు తమ సరుకులను పాడు చేస్తున్నాయని మున్సిపల్ అధికారులు స్పందించి నూతన గేట్లు ఏర్పాటు చేయాలంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్