శలపాడు: అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే

60చూసినవారు
శలపాడు: అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే
శలపాడు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, మంచినీటి పైప్లాన్లు, బోర్లు వంటి అభివృద్ధి పనులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ పనులు రూ.6 లక్షల ఎంజిఎంఆర్ఈజిఎస్, రూ.6.20 లక్షల ఎంపీపీ-15th ఫైనాన్స్, రూ.2.70 లక్షల జీపీజిఎఫ్+15th ఫైనాన్స్, రూ.15 లక్షల డీఎంఏఫ్ నిధులతో ప్రారంభమయ్యాయి. గ్రామస్తులు అభివృద్ధికి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్