గుణదల మేరీమాతకు మొక్కులు చెల్లించుకున్న తెదేపా శ్రేణులు

58చూసినవారు
గుణదల మేరీమాతకు మొక్కులు చెల్లించుకున్న తెదేపా శ్రేణులు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని తెదేపా శ్రేణులు శనివారం విజయవాడ గుణదల మేరీమాత కు మొక్కులు చెల్లించుకున్నారు. నిడుబ్రోలు తెదేపా అధ్యక్షుడు జాగర్లమూడి సుధీర్ మాట్లాడుతూ పొన్నూరు ఎమ్మెల్యే గా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించినందుకు మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపిన అనంతరం మొక్కులు చెల్లించామని తెలిపారు. పట్టణ తెదేపా శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్