పొన్నూరు లాడ్జిలు తనిఖీ చేసిన అర్బన్ సీఐ వీరానాయక్

67చూసినవారు
పొన్నూరు లాడ్జిలు తనిఖీ చేసిన అర్బన్ సీఐ వీరానాయక్
పొన్నూరు పట్టణ లో సోమవారం అర్బన్ సీఐ ఎల్. వీరా నాయక్, సిబ్బందితో కలిసి లాడ్జిలను తనిఖీ చేశారు. లాడ్జిల నిర్వాహలకు పలు సూచనలు ఇస్తూ, లాడ్జికి వచ్చేవారి యొక్క ఆధార్ కార్డులు, ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని రూమ్స్ ఇవ్వాలని సూచించారు. వివరాలు రిజిస్టర్ లో పూర్తిగా రాయాలని, ఎలాంటి ఐడి ప్రూఫ్ లేని వారికి రూమ్స్ ఇవ్వకూడదని, లాడ్జ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్