రేషన్ బియ్యం తరలిస్తున్నా వాహనం పట్టివేత

55చూసినవారు
రేషన్ బియ్యం తరలిస్తున్నా వాహనం పట్టివేత
గుంటూరు జిల్లా చేబ్రోలు పరిధిలో మంగళవారం గుంటూరు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను చేబ్రోలు పోలీసులు పట్టుకున్నారు.
చేబ్రోలు ఎస్సై మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ టాటా ఇంట్రా వాహనం లో సుమారు 4 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తుండగా నిఘా ఉంచి ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. తమ్మిశెట్టి వీర స్వామి, శివనాగరాజ్, కొమిర వీర స్వామిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్