ఇంటర్ ఫలితాల్లో శనివారం గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 28, 231 మంది పరీక్షలు రాయగా 25, 246 మంది పాసయ్యారు. 91 శాతం పాస్ పర్సంటేజీతోపర్సెంటేజీతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 32, 613 మందికి 26, 872 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతోపర్సెంటేజీతో రాష్ట్రంలో 2వ స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది.