ప్రత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులును గురువారం ఆయన కార్యాలయంలో నల్లపాడు సిఐగా నూతన బాధ్యతలు స్వీకరించిన వంశీధర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. సర్కిల్ పరిధిలో లాండ్ ఆర్డర్ నిష్పక్షపాతముగా నిర్వహించి ప్రజల మన్ననలను పొందాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సీఐ వంశీధర్ కు సూచించారు.