పెదకాకానిలో విద్యుత్ ఛార్జీలపై సీపీఐ ఆందోళన

9చూసినవారు
పెదకాకానిలో విద్యుత్ ఛార్జీలపై సీపీఐ ఆందోళన
పెదకాకాని విద్యుత్ కార్యాలయం వద్ద శనివారం సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలని, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను తగ్గించాలని సీపీఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలో రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్