రైతులకు ఎటువంటి ఇబ్బందులేకుండా చూడాలి: మంత్రి పెమ్మసాని

73చూసినవారు
రైతులకు ఎటువంటి ఇబ్బందులేకుండా చూడాలి: మంత్రి పెమ్మసాని
ఈ ఏడాది ఖరీఫ్ లో జిల్లాలోని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ సమన్వయంతో పని చేయాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ కాలువలు పటిష్టం చేసి నియోజకవర్గంలో శివారు భూములకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్