ప్రత్తిపాడులో ఘనంగా కూటమి వార్షికోత్సవ వేడుకలు

56చూసినవారు
ప్రత్తిపాడులో ఘనంగా కూటమి వార్షికోత్సవ వేడుకలు
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రత్తిపాడులో టీడీపీ శ్రేణులు వేడుకలు నిర్వహించాయి. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎన్. టి. రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి అనంతరం కేక్ కట్ చేశారు.

సంబంధిత పోస్ట్