గుంటూరు: అంబేడ్కర్ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే

75చూసినవారు
గుంటూరు: అంబేడ్కర్ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే
గుంటూరులో పట్టణం లోని ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి 134వ జయంతి సందర్భంగా సోమవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ, అంబేడ్కర్ న్యాయ, సమానత్వ పరమైన కృషి దేశ ప్రజలందరికీ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు.. అయన చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు.

సంబంధిత పోస్ట్