పెదనందిపాడు తహసిల్దారుగా హే నా ప్రియ నియామకం

80చూసినవారు
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నూతన తహసిల్దార్ గా సిద్దల హేనా ప్రియా బుధవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తూ పదోన్నతి పై పెదనందిపాడు తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ప్రజల నుంచి ఏ ఆర్జీ వచ్చిన తక్షణమే పరిష్కార మార్గం చూపుతానని ఆమె అన్నారు. కార్యాలయ సిబ్బంది ఆమెను స్వాగతించారు.

సంబంధిత పోస్ట్